కార్తీ సుల్తాన్ ఓటిటి విడుదల తేదీ ఖరారు

తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీ సినిమాలు ఇక్కడ కూడా మంచి బిజినెస్ చేస్తాయి. 2019లో విడుదలైన ఖైదీ పెద్ద విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే దాని తర్వాత ప్లాప్ కొట్టిన కార్తీ ఈ…