అజిత్ కూతురిని చూశారా.. ఫ్యామిలీ పిక్ వైరల్

తమిళ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న మాస్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. అయితే అజిత్ తన మార్కెట్ ను గాని అలాగే ఫ్యాన్ ఫాలోవర్స్ గాని ఎంత పెరిగినా కూడా ఎలాంటి హడావిడి లేకుండా కనిపిస్తాడు. అంతేకాకుండా…