తాగిన తర్వాత ఆ ఫీలింగ్‌ కలుగుతుందట నటి కుమార్తె

సీనియర్‌ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సురేఖ వాణి కంటే కూడా అధికంగా ఈమె ఈమద్య కాలంలో ట్రెడ్డింగ్‌ లో ఉంటుంది. నెట్టింట ఈమె పొటోలకు మరియు వీడియోలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు…