Posted inTelugu News
సూపర్‌స్టార్ అని పిలవొద్దన్న హీరో
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియన్ సినిమా `కంగువ` నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని యువిక్రియేషన్స్- స్టూడియోగ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయని ప్రచారమవుతోంది.…