సుశాంత్ ఆఖరి సందేశాన్ని రివీల్ చేసిన అతని స్నేహితుడు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఐదు నెలలు దాటింది. ఇంకా సుశాంత్ ది హత్యో, ఆత్మహత్యో, వాటికి గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉంటే సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ గుప్తా ఇన్ని రోజులకు…