Posted inTelugu News
ఆ ఇద్దరు నటీమణుల మధ్య పచ్చగడ్డి వేస్తే..!
క్వీన్ కంగన రనౌత్ హిందూత్వను భాజపాను సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. భాజపా తరపున హిమచల్ ప్రదేశ్ మండిలో కంగన ఎమ్మెల్యే పదవి కోసం పోటీకి దిగుతోంది. అయితే కంగన రాజకీయాలను తన సహనటి స్వరాభాస్కర్ తూర్పారబడుతోంది. కంగన అభిప్రాయాలను ఈ భామ…