బాండ్‌ హీరోయిన్‌ తాన్య మృతి

హాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ తాన్య రాబర్డ్స్‌ మృతి చెందారు. ఆమె జేమ్స్ బాండ్‌ హీరోయిన్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. డిసెంబర్‌ 24వ తారీకున పెంపుడు కుక్కలతో వాకింగ్‌ వెళ్లిన తాన్య అకస్మాత్తుగా కింద పడిపోయారు. దాంతో ఆమెను ఆసుపత్రిలో…