జాంబీ రెడ్డి 2 ఫైల్ అవుతోందా?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మకి కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. రాయలసీమ నేటివ్ హ్యూమర్‌తో జాంబీ హారర్ జానర్‌ని కలపడం ద్వారా టాలీవుడ్‌లో కొత్త రుచి చూపించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌…