యంగ్ టాలెంట్‌కు మంచు విష్ణు వేదిక

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ ఆ కలను నిజం చేసుకునే సరైన అవకాశం ఎప్పుడు వస్తుందో, ఎవరి తలుపు తట్టాలో తెలియక చాలామంది ప్రతిభావంతులు వెనకబడిపోతుంటారు. అలాంటి టాలెంట్ కోసమే హీరో మంచు విష్ణు ఒక…