Posted inTelugu News
నాగ చైతన్య: భవిష్యత్తులో డివోషనల్ సినిమాల డ్రీమ్
అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఎప్పుడూ తమ ఫ్యాన్స్ ని సంతోషపెట్టే సినిమాలే కాదు, కొన్నిసార్లు ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచే సినిమాలు కూడా చేస్తారు. ఏఎన్‌ఆర్ సీనీ వారసత్వాన్ని నాగార్జున విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చారు. నాగార్జున తర్వాత వారసులు నాగ చైతన్య, అఖిల్…