Posted inTelugu News
బోయపాటి శ్రీను నెక్స్ట్ టార్గెట్ అల్లు అర్జున్?
ప్రఖ్యాత దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగోసారి బాలకృష్ణతో అఖండ 2 మూవీ చేశారు. పాన్ ఇండియా మూవీగా రాబోయే ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో ఆడుతోంది. అయితే, ఈ సినిమా టాక్‌ను పక్కన పెట్టి చూడాలి అంటే… పాన్ ఇండియా స్థాయిలో…