Posted inTelugu News
తండ్రి-తనయుడి మధ్య పొరపొచ్చాలకు హీరో బ్రేక్!
తలపతి విజయ్- తండ్రి చంద్రశేఖర్ మద్య కొన్ని విబేధాలు ఉన్నట్లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇటీవలే విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో సోషల్ మీడియాలో ఎంత యాగీ జరిగిందో తెలిసిందే. విజయ్ కి తెలియకుండా చద్రశేఖర్ ..ఆయన పేరుతో రాజకీయ…