తమన్నాకు మెగా ఛాన్స్.. ఈసారైనా?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి దశాబ్దన్నర దాటింది. ఇప్పటికీ మంచి అవకాశాలనే అందుకుంటోంది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసనా నటించేసింది తమన్నా. అయితే కొంత కాలం నుండి డల్ అయిన తమ్మూ సీనియర్ హీరోలతో, యువ హీరోలతో నటిస్తోంది. వెంకటేష్,…

కెరీర్ బెస్ట్ ప్యాకేజీ ఆనందంలో మిల్కీ

వెటరన్ స్టార్స్ సరసన నటించేందుకు ఇటీవల కథానాయికలు సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదని కథనాలొస్తున్నాయి. తమకంటే మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న స్టార్ల సరసన నటించడానికి ఇష్టపడడం లేదు. అయినా కానీ ఇప్పుడున్న స్టార్లలో మెగాస్టార్ కి కథానాయిక కొరత…

తమన్నాకు ఊహించని షాక్ ఇచ్చిన మాస్టర్ చెఫ్ నిర్వాహకులు

మిల్కీ బ్యూటీ తమన్నా, మాస్టర్ చెఫ్ నిర్వాహకులకు మధ్య మొదలైన గొడవ నెమ్మదిగా ముదురుతోంది. పలు దేశాల్లో ఫేమస్ అయిన మాస్టర్ చెఫ్ సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో మొదలైన విషయం తెల్సిందే. తెలుగులో తమన్నా కార్యక్రమానికి హోస్ట్ గా ఎంపికైంది.…

అతడిని గుడ్డిగా నమ్మి ఆరోగ్యం కోల్పోయిందట

ఇప్పుడు ప్రతిదీ బహిరంగమే. ఎంత ఓపెన్ గా ఉంటే అంత మంచిది. అలా ఓపెన్ అవ్వడం కూడా క్రేజీగా మారింది. అదో రకమైన పబ్లిసిటీగాను సమాజం పరిగణిస్తోంది. అవును నేటి సోషల్ యుగంలో దాచుకోవడం తప్పు.. దాచుకుంటే నీలో నువ్వే కుమిలిపోతావ్...…

తమన్నా అందాలకి ‘సీటీమార్’ కొట్టాల్సిందే!

తెలుగు తెరపై విరిసిన తెల్ల గులాబీ తమన్నా. పాలప్రవాహంలో తేనెధారలు తేలినట్టుగా కనిపించే మేనిఛాయ తమన్నా సొంతం. అజంతా శిల్పాలు అసూయపడేలా .. అప్సరసలు సైతం ఆశ్చర్యపడేలా మెరవడం తమన్నా అందాల సహజ లక్షణం. ఆమె గూడు కట్టని కుర్రగుండె లేదు…

RC15 లో లేడీ విలన్ గా అదరగొట్టనున్న తమన్నా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రోబో శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ ని దర్శకుడు ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ సరసన కియరా…

తమన్నాకు ఇంకా అంత డిమాండ్ ఉందా?

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ ఆరంభించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా స్టార్‌ కు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. తమన్నా ప్రస్తుతం పెద్ద హీరోలకు జోడీగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.…

వరుణ్ తేజ్ తో ఆడిపాడనున్న తమన్నా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా మారి చేస్తోన్న సినిమా గని. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా తిరిగి ప్రారంభమైంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను…

పిక్ టాక్: అందం హిందోళం.. అధరం తాంబూలం!

దక్షిణాది స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఏం తింటుందో కానీ రోజురోజుకి మరింత అందంగా తయారవుతుంది. ఈ పాలబుగ్గల సుందరి ఈ మధ్య సినిమా వార్తలకంటే న్యూ ఫోటోషూట్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి ఇన్నేళ్లు గడిచినా…

మిల్కీ బ్యూటీ చర్మ సౌందర్యం ‘ఉమ్ము’

కాస్త ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అసహ్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే చెప్పుకొచ్చింది. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆమె అందంతో పాటు ఫేస్ గ్లో…