ఎంత డబ్బైనా ఇస్తా.. నాతో పడుకుంటే అంటూ నటికి మెసేజ్‌

సోషల్‌ మీడియాలో కొన్ని సార్లు హీరోయిన్స్ కు చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. చాలా సార్లు బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొందరు పర్సనల్‌ గా కూడా దారుణంగా మెసేజ్ లు చేస్తూ ఉంటారు. అత్యంత నీచంగా కొందరు చేసే కామెంట్స్…