ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్ & సంపాదన వివరాలు

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది నిర్మాతలుగా సెటిలైపోయారు. ఈ పరంపర నేటికీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అనేక సెలబ్రిటీ వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు.…