రష్మిక మదన్న తన సక్సెస్ సీక్రెట్‌ను వెల్లడించింది

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో లేదా హీరోయిన్ సక్సెస్ అయిన తర్వాత, వారి సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి అభిమానులే కాదు, తోటి సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే, చాలామంది తమ సీక్రెట్ బయట పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపరాదు. కానీ…