Posted inTelugu News
300 జీతంతో మొదలై 300 కోట్లు సంపాదించిన TV నటుడు!
చాలా మంది యువకుల్లానే అతడు కూడా ముంబైలో అడుగుపెట్టి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాడు. 300-500 మధ్య జీతంతో అతడి జీవితం మొదలైంది. కానీ ఇప్పుడు అతడు 300 కోట్లకు అధిపతి. బుల్లితెరను ఏల్తున్నాడు. హోస్ట్ గా, రియాలిటీ షో నిర్మాతగా…