టిక్ టాక్ దుర్గారావుకు పాపులారిటీ తగ్గుతోందా?

టిక్ టాక్ ద్వారా దుర్గారావు అతని భార్య ఎంత పాపులారిటీ సంపాదించారో అందరికీ తెలుసు. టిక్ టాక్ లో వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన దుర్గారావు ఢీ షో లో పండు వేసిన డ్యాన్స్ కారణంగా బుల్లితెరపై కూడా ఫుల్ ఫేమస్…