Posted inTelugu News
ప్రభాస్ ఎదుగుదలపై కంగన మనసులో మాట!
ప్రభాస్-కంగనా రనౌత్ పెద్ద స్టార్లు కాక ముందు జంటగా 'ఏక్ నిరంజన్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పటికే కంగన బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అయితే గుర్తింపు మాత్రం రాలేదు. ఇదే…