‘ఆంధ్రకింగ్’ వసూళ్లు: వీకెండ్ కీలకం

పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ‘ఆంధ్రకింగ్’ మూవీకి సంబంధించిన ఓపెనింగ్ ఫిగర్స్‌ను నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా, గత రెండు రోజుల్లో మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఈ స్థాయి రివ్యూలు, టాక్ వచ్చిన సినిమాలు వారం చివరిలో భారీ…