ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కి మళ్లీ అడుగు

టాలీవుడ్ నుంచి దూరంగా నాలుగు సంవత్సరాలు గడిపిన ర‌కుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్‌లో అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ, భారీ విజయాలు లభించలేదు. నాలుగేళ్లలో ఆమె 8-9 హిందీ సినిమాలు చేసింది, కానీ ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసే సక్సెస్ దొరకలేదు. ప్రస్తుతం…