కల్కి 2898 ఏడీ – ఆ ఆరుగురు చాలా స్పెషల్ గురు

ఎట్టకేలకు ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద…