నాని బిజీ బిజీ… లైన్‌లో అరడజను!

నాని బ్యాక్ టు బ్యాక్‌ దసరా, హాయ్‌ నాన్న సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని, తాజాగా సరిపోదా శనివారం సినిమాతో వచ్చాడు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు. కానీ రెండో…