Posted inTelugu News
రామోజీకి నివాళిగా టాలీవుడ్ బంద్
తెలుగు చిత్రసీమకు రామోజీరావు సేవలు అనితర సాధ్యమైనవి. ఆయన సినీనిర్మాతగా బుల్లితెర (ఈటీవీ సంస్థలు) కార్యక్రమాల కర్తగా వినోదరంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. అన్నిటికీ మించి నిత్యం పదుల సంఖ్యలో షూటింగులు జరుపుకోవడానికి అనుకూలమైన రామోజీ ఫిలింసిటీ నిర్మాణ కర్తగా ఆయనకు గొప్ప…