Posted inTelugu News
ఎట్టకేలకు గూఢచారి స్పందించాడు..!
అడవి శేష్ హీరోగా దాదాపు ఆరు ఏళ్ల క్రితం వచ్చిన 'గూఢచారి' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి మంచి స్పందన లభించింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న…