పాట సెట్ కోసం 20 కోట్లా శంక‌ర్ జీ!

శంక‌ర్ సినిమా అంటే? బ‌డ్జెట్ త‌డిపి మోపుడ‌వుతుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. ఒక‌సారి సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత శంక‌ర్ రాజీ ప‌డ‌రు. తాను అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చాల్సిందే. నిర్మాణ ప‌రంగా ప్ర‌తీది రిచ్ గా ఉండాల‌ని చూస్తారు. వేసే సెట్స్ ద‌గ్గ‌ర…