మ‌సాయి…పిగ్మీస్ తెగ‌ల మ‌ధ్య‌ సూప‌ర్ స్టార్ ట్రైనింగ్!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌ఠిన‌మైన ట్రైనింగ్ కి స‌న్న‌ధం అవుతున్నాడా? మ‌సాయి-పిగ్మీస్ తెగ‌ల మ‌ధ్య స్పెష‌ల్ ట్రైనింగ్ కి వెళ్తున్నాడా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే…