Posted inTelugu News
పెళ్లికి పిలవలేదని ఇలా తగులుకున్నావేంటి అమ్మడు!
కోలీవుడ్ నటి, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి వివాహం ఇటీవల ఎంత గ్రాండ్ గా అయిందో తెలిసిందే. అప్పటికే అమ్మడు టాలీవుడ్ లో ముమ్మరంగా సినిమాలు చేస్తోంది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖుల్ని ప్రత్యేకంగా పెళ్లికి ఆహ్వానించింది. అతిధులందరికీ తానే స్వయంగా…