Posted inTelugu News
అకీరాకి రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా?
అకీరా నందన్ కి తండ్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని తనయుడు కొనసాగించే దిశగా 20 ఏళ్ల వయసులోనే పునాది వేస్తున్నాడా? అంటే అవుననే సందేహాలు రావడం సహజమే. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంట…