ప్రభాస్ కు పోటీగా బాలీవుడ్ స్టార్ కపుల్స్.. సెట్టయితే కేక..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోన్న మూవీ ‘స్పిరిట్’ అని చెప్పొచ్చు. ‘యానిమల్’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేయబోయే మూవీ ఇదే కావడంతో ఈ…