కంగువా: 1000 కోట్ల ఆశతో హద్దులు దాటేశారా?

సూర్య హీరోగా పాత్రలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో…