పవన్ డెన్‌లోకి ఎంటరైన ప్రకాశ్ రాజ్

కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో సైతం యాక్టివ్ అయిన ఆయన.. గత ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ప్రమాణ…