అల్లు అర్జున్ కామెంట్స్.. బన్నీ వాస్ ప్రెస్ మీట్ పెడతారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఒకే ఒక్క ఘటన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య బాగా గ్యాప్ వచ్చేలా చేసిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు రెండు కుటుంబాల మధ్య వైరం ఉందని టాక్ రాగా..…