ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ తర్వాత బాలకృష్ణతో సినిమా?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ సూపర్ కాన్ఫిడెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఈ…