సహజ నటి కోడళ్ల గురించి ఈ విషయం తెలుసా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు జయసుధ. ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ టైం నుంచి ఈ తరం హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన అనుభవాన్ని.. ప్రతిభని ఇప్పటికీ చూపిస్తూ వస్తున్నారు. స్టార్…