Posted inTelugu News
రాజశేఖర్ లబ్బర్ పందు రీమేక్‌తో కమ్బ్యాక్ రెడీ
సీనియర్ స్టార్, యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కెరీర్ దాదాపు ముగిసిందనుకున్న టైమ్‌లో ఆయన మళ్లీ కొన్ని స్పెషల్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. శర్వానంద్ హీరోగా చేస్తున్న ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ ఫాదర్…