Posted inTelugu News
మంచు మనోజ్ కొత్త ప్లాన్.. నమస్తే వరల్డ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ఇటీవలే శుభవార్త చెప్పారు. తన భార్య మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నట్లు తెలిపారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈ జంట. చిన్నారుల కోసం నమస్తే వరల్డ్…