Posted inTelugu News
రోషన్ కనకాల మోగ్లీ థ్యాంక్స్ మీట్‌లో ఎమోషనల్
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కొడుకు రోషన్ కనకాల రీసెంట్‌గా మోగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిన సినిమా డిసెంబర్ 13, 2025న విడుదలైంది. ఇటీవల హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ను మూవీ మేకర్స్ నిర్వహించారు,…