Posted inTelugu News
చందు – చైతూ పెద్ద ప్లాన్ లోనే ఉన్నారుగా
అక్కినేని హీరో నాగచైతన్య మళ్ళీ వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. అతనికి ఏదో ఒక విధంగా కాంబినేషన్ సెట్ అయితే గానే సరైన సక్సెస్ పడడం లేదు. ఈమధ్య వచ్చిన కస్టడీ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. ఆ సినిమా…