నాగచైతన్య.. ఓ ఇంటివాడయ్యాడు!

అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా డిఫరెంట్ గా ఉండాలని ట్రై చేస్తూనే కమర్షియల్ పాయింట్స్ ను కూడా ఏమాత్రం విడువడం లేదు. అలాగే క్లాస్ లవ్ స్టోరీలను ఉరమాస్ కథలను కూడా ట్రై చేస్తున్నాడు. అంతే…