Posted inTelugu News
నేనేంటో నా స్నేహితులకు తెలుసు! చైతన్య
నాగ చైతన్య-సమంత విడాకులతో వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. దీంతో విడిపోవ డానికి గల కారణాలు రకరకాలుగా నెట్టింట ప్రచారం సాగింది. వాటిలో ఏది వాస్తవం? ఏది అవాస్తవం అన్నది తెలియదు గానీ ఈ రకమైన ప్రచారంతో చైతన్య-సమంత…