యంగ్ టైగ‌ర్ ఖాతాలో మ‌రో అరుదైన ఘ‌న‌త‌!

'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గ్లోబ‌ల్ స్థాయిలో ఏ రేంజ్ లో ప్ర‌మోట్ అయ్యాడో తెలిసిందే. హాలీవుడ్ దిగ్గ‌జాలే మెచ్చిన న‌టుడిగా ఖ్యాతికెక్కాడు. ఆస్కార్ క‌మిటీలో స్థానం స్థానం సంపాదించిన న‌టుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మేగజీన్స్…