మహేష్ చేయగా లేనిది ప్రభాస్ చేయలేడా..?

తెలుగు సినిమాలో డాన్స్ ఒక ప్రత్యేకమైన అంశం. పాత తరం నుండి నేటి తరానికి వచ్చే హీరోలు తమ డాన్స్ నైపుణ్యాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ తరం హీరోలలో డాన్సింగ్ స్టార్స్గా పేరు తెచ్చుకున్న వారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.…