ఆ ఖర్చుల కోసమే పవన్ ప్రాజెక్ట్ లు ఓకే చేస్తున్నాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా మూడున్నరేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఆ తరువాత అభిమానుల ఒత్తిడి వల్ల మూడున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. `వకీల్ సాబ్` మూవీ…