Posted inTelugu News
దానయ్య, విజయ్.. ఆ సినిమాని రీమేక్ చేయబోతున్నారా?
కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రాబోతోంది. జూన్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్…