ఇండియన్ సినిమా.. కొరటాల ట్రెండ్ సెట్ చేస్తారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 27వ…