Posted inTelugu News
350 మందికి హీరో రోజు అన్నదానం!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉన్న కొద్ది మంది ట్యాలెంటెడ్ నటుల్లో అతడు ఒకరు. సినిమాటోగ్రాఫర్ ఛోటాకే నాయుడు మేనల్లుడు అయినా ఇండస్ట్రీలో తన ట్యాలెంట్ తోనే ఎదిగాడు. ఇప్పటికే చాలా సినిమాలు చేసాడు. నటుడిగా…