Posted inTelugu News
అనిల్ రావిపూడి వేగంలో ‘మన శంకరవరప్రసాద్’ షూటింగ్
తెలుగు సినిమా సత్తా ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రతి సినిమా మేకర్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తూ, ప్రతి ఫ్రేమ్‌లో పర్ఫెక్షన్ కోసం దర్శకులు పాకులాడుతున్నారు. అందుకే సినిమా రీలీజ్…