పవన్ కోసం పాట వెంటపడిన త్రివిక్రమ్!

రివిక్రమ్ మాటల మాంత్రికుడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన పాటల రచయిత కూడా అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. సినిమాలకి మాటలతో పాటు పాటలను కూడా అందించిన కవులు .. రచయితలు కొంత మంది మాత్రమే కనిపిస్తారు.…