గ్యాప్‌లో రచయితగా మారిపోయిన త్రివిక్రమ్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక…